ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

శ్రీనాథ కవి

జ పరిపాలనము గానం కొండ మీకును... నిర్మించి రాజధానిగా చేసుకొన్నట్లు 'దెలుపడినది[1]

అనవేమభూపాలుడు

క్రీ. శ. 1362.... మొదలుకొని 1383 వఱకు

అనపోతభూపాలునకుఁ బిమ్మట నతనికుమారుడు బాలుఁ డగుటచేతను గాఁబోలు నతని తమ్ముడు అనవేమారెడ్డి రాజ్య రూడుఁడయ్యెను. అన వేయభూ పాలుఁడు తన యన్న వలెనే శౌర్య సంతుఁడును,సమర్థుఁడును,ధర్మాసక్తచిత్తుడు నై ప్రజపారిపాలము గా చెను. ఇతఁడు బ్రతికీ యున్నంత కాలము రాచకొండ, దేవర కొండ దుర్గ ముల కధిపతులై రాచకొండ రాజ్యమును బరి పొలనము సేయుచుం డెడి అనపోతనాయుఁడు, మాదానాయుడు బలద్విరోధులై యీతని రాజ్య మాక్రమించుకొనవలయునని యనేక పర్యాయములు దండయా ఈలు సలిపి యన వేమభూ పాలునితోడ ఘోరయుద్ధములు చేసి యోడిం పఁబడుచు వచ్చిరి కాని మనోరథ మీడేర్చుకొన్న వారు కారయిరి, వేమభూపాలుని కీవిజయములతో గీర్తి విస్తరించెను. అన వేనుభూపాలుడు కందుకూరు

మొదలుకొని విశాఖపట్టణమండలములోని

  1. శ్లో.తతోన్న పోత నృపతిః పరిపాలన కర్మణి అపొలయస్తస్య పుత్ర స్తదం తేంద్రవసుందరా కొండనీ డుం రాజుదానం 'సతిచితాదుకల్పయల్ " దృష్టాత్వష్టాపీ చిత్ర్యధుభూద్యస్యాస్స విస్మయ Elliot's collections Page. 270. ఈశాసనము లోని కొన్ని శ్లోకములను ఆంధ్రుల చరితము మూడవ భాగములో (23 పేజీ లోఁ బ్రచురించియున్నాను.దీనిం జదివి వీరేశ లింగము గారు తన నవీన గ్రంధమున (కవుల చరిత్రము) 42 పేజీ . * *ను పైశ్లోకమును 426, 427 పేజీలలోను బ్రచురించియున్నారు. పూర్వం గ్రంధమున నీశ్లోకమున అన్న పోతయనుటకు మారుగా అన్న వేమ నని పడుట తప్పని శ్రీ ప్రభాకర శాస్త్రి గారు సూచించి నందుకు వారికి కృతజ్ఞుడను ,