ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమాధ్యాయము

277


మార్గముఁ బ్రవేశించిరి, వారణఘటా ఘోట శకటి కాళటకోటిసంకు లంబుగా నుండెకి యారాజు మార్గమునఁబోవుట ప్రియముగానందున నటుపోపుటవలనఁ బ్రయోజనము లేదని క్రంతశ్రీవల కలక లంబులు లేక సుఖవినోదములు గలుగునుగాన సందు దారులఁ బ్రోవుట సుఖకరముగా నుండునని యామార్గమును బట్టి జనిరి. అట్లు కొంత దూరమగునప్పటికి వారికన్నులు ముందు వల్నాటివీరుల కథనమును బాడుచున్న యాట కాండ్రపాటలఁ గొంత సేపాలకించి మెచ్చుకొని ముందుకు సాగి పోవ నేక వీరా దేవి గుడియును మాహురమ్మ గుడి యును, గస్నుల తనివితీఱు దేవతల యత్సవాదులను దిలకించి జక్కులవారు, మైలార భటులు మొదలగువారు చేయు జాతరలను వీక్షించి, చమడేశ్వరీ యాలయముసు బౌద్ధవిహారమును, ముద్దరాలుముసానమ్ము నివాసమును, కుమారస్వా మివసతిని, పాండవులగుడిని, కర్తారుని మశీదును, మున్నగు దేవాఅయతన ములను పలక్షించి, తరుహత నెదుటఁ గన్పట్టిన స్వయంభూ కేశవస్వా ములకుఁ జేతులు జోడించి దండములు పెట్టి మహా భైర వేశ్వర స్వామికి సమస్కరించి నల్లడలం దేఱిపాఱ జూచుచుండ నాంద్ర చక్రవర్తి మొగసాల నైనున్న గడియారవనం వదునాఱుఘడియలుగా చక్రపర్తి, మొగసాల వై నున్న గడి రూరము పదునాఱుముడియలు గొట్టుట వినిపించెను.ఆఘంటధ్వనులు చెవినిబడినతోడనే మధ్యాహ్నమైనదని యూకలిగొన్న వారగుటచేఁ బూటకూటింటికిఁబోవఁ ద్వరపడుచు బ్రాహ్మణ వాడకుఁ బోయి లక్ష్మణ యొజ్జలయింట నొక్కొక్క రూక నొసఁగి మృష్టాన్నమును భుజించిరి. ఆయింటనున్న వితంతువు యొక్క పరిచయమును సంపాదించుకొని మరల పురమార్గములఁబట్టిరి. తరు వాతే వారిరువురును పువ్వులమ్ము నంగడికిఁబోయి యచటి , పుష్పలావి కల ప్రౌడవచో విలాసముల నాకర్ణింపుచు వేశ్యవాటికం బ్రవేశించి యచట నొక యుత్సవంపు కలకలము వీక్షించి యయ్యది. 'ప్రతాపరు