ఈ పుట అచ్చుదిద్దబడ్డది

268

శ్రీనాథకవి

పద్యము శ్రీనాథకవిసార్వభౌను విరచిత మని తోపఁ జేయఁదు. ఎందుకన ఈ పద్యము వీరభ ద్రారెడ్డి తైలోక్యవిజయాభిందంబైన సౌధములో జంద్రశాలాప్రదేశమునందుఁ సచివసేన్యాధీశ సామంత వృపనారసీ నుంతి ణీజు శ్రేణిగొలువ, శాస్త్రంమిమాంసయు, సాహిత్య గోష్ఠి మువిద్వాం సులు విస్త రింపుచుండఁ కర్పూరకస్తూరికాసంకుమదగంధ సార సౌభముదిక్పూరిత మగుచునుండ, నిజభుజా విక్రమ బుచనహ్కి దిశలు గెలిచి తన్ను రాజ్యపీఠ మెక్కించినట్టి యన్న వేమేశ్వరుని యంక మాశ్రయించి, విమల ధర్మశీలుండగు వీరభదనృపాలుండు గన్నులపండువఁ గానిండు గొలు వుండు వేళ నల్లాడ వేమవిభుఁడు తన్ను రప్పించి పలికినట్లుగా గాశీఖండ మున శ్రీనాథకవి విరచితమై గంథస్థమైయున్న యీపద్యమును తమ శృంగార శ్రీనాధమును గంధమున సుదాహరించి దీని భావమును వెల్ల డింపకయె క్ష ప్రాసము తో గాశీఖడమున ఇట్టి వద్య మొకటి యున్న దనిమాత్రము చెప్పి వివరించి వ్యాఖ్యానము సలుపక చల్లగ జారవిడిచి శ్రీనాథుని దగునో కాదో సంశయా స్పదమై యనర్ధ దాయకమైన యా చాటుపద్యమును మాత్ర ముదహరించి యేమేమో పలికి కవి సార్వ భౌముని సపహసించిరిఈ కాశీఖ డములోని పద్యముయ్కొ భాష మే కుని యెంద టెదర పండితులనో సాహితీగోష్ఠి గల వారి నడిగితిగాని యెవ్వకును దృప్తికరముగాఁ జెప్పఁ జాలక పోయిరి కొందఱు ద్వైరాజ్య భారంబనుటకు బదులుగా ద్వై రాజ్య భావంబన వలయుననియు, ద్వైరా జ్య భానంబనఁగా వైరభావంబ నియు అధ్యక్షించున్ ' అగుగా వహించు సనియు సర్ధము చెప్పిరి. ద్యైరాజ్యమనగా వైరమము సర్ధమే నిఘంటు వునఁగలదో చెప్పు జాలరైరి మణికొందఱు రెడుగాజ్యముల యొక్క బరువును బరిపాలించునని యర్ధము చెప్పుచున్నాడు.

ఓ విచ ? వర్తీ ! ఈ నేటికాలమునందీ భూమిలో నీవంటి సత్క- వులు లేరు. నీ సంభంధ మయిన ప్రౌఢ సాహిత్యము (గడి తేఱినట్టియు,