ఈ పుట అచ్చుదిద్దబడ్డది

264

శ్రీనాథకవి


వారో, చదివిసను కవితాతత్వము నెఱుగనివారో, యెఱిగినను గప్పి పెట్ట దలంచువారో కౌవలెనట! తామిక్కడ శ్రీనాథుని దిట్టుట .. లేదఁట! కవితాదర్పణముగఁ గన్పట్టుచున్న యా విషయములు గప్పి పెట్టిన మాసిపోపఁట, శ్రీనాథుని చాటుధారలనేకములుదాహారింప జాలకున్నారట! వానిలోఁ గొన్నింటిని బాచీనులు లక్షణ గ్రంథములలో నుదాహరించి నారట! అట్టివాని నెల్ల తాముధహరింపుకున్నను జూచినట్లు సూచించి యైన విడువ వలె నఁట, శృం శ్రీ పు 300)


శ్రీనాథుని శృంగార ప్రవర్తన మను పేరిట నొక పెద్ద ప్రకారణము రచించియు నది పదుగురురును జరువదగినది కాదము కారణమున. . దూరీకరించిరట! ఇంతఁ దాఁక లోకమున జీవించి యున్న శ్రీనాథుని చాటు ధారలిప్పుడు మనమచ్చున దీర్పకున్నంత మాత్రాన జచ్చిపో " వునవి కావట; * వైషయికనర్తనమున సగ్రకోటి నధిష్టించియు మ్రొగ్గ తిలఁబడక చిరజీవితము సాగించుకొన్న వాడట! మేలయిన యాహార విహారములు గలవాడట! మఱియు విశాలోన్నత కాయ్యడట! [శృం....పు, 301]


ఆహా! శృంగారాభిమానులగు . ప్రభాకరశాస్త్రీ గారి పోకడలెట్లున్నవో పరిశీలించితిరి గదా!

“శ్రీనాథుఁడు శృగారప్రియుఁ డై తన కావ్యమునకు శృంగారనైషధమని పేరిడినందున నాతని నభిరుత మగుట చేతను గ్రంథమునకు తామునున, శృంగార శ్రీనాధ' మని పేడినారట గాని “శృంగారము గంథము పేర నే గాని గంథములో నెక్కడను గానరాదట! ఈ పేరు నేతిబీరవంటిదే' యని తనుకు దామే. తను 'శృంగార శ్రీనా థమం. నందలి. తోలిపలుకు నందే తొలకరింప జేసినందుల కెంతయు సంతోషింప వలసినదే.