ఈ పుట అచ్చుదిద్దబడ్డది

260

శ్రీనాథకవి


విడనాడి ప్రబంధములలో" అన్నంతవరకును, వాక్యములో గడపట నున్న వారలు శ్రీనాథు కంటె ఘనులు కాఁజాలగనియు సిద్ధాంతము చేసి, అన్నంతవరకును దీసి వేసి తక్కినదాని నుదహరించి ద్వేషబుద్ధి, దురభిమాన పూరితములైన యుక్తి రహిత దూషణ భాషణములను వ్రాసి యున్నా'నని నాకు ద్వేషబుద్ధి నారోపించి నన్ను నిందించి తమగ్రంథములను శ్లాఘించుకొనుచు శ్రీనాథుని నోటికి వచ్చి నట్లు బడబడఁ దిట్టి వేసినారు మనము సాహసించి వీరేశలింగముగారు చేసిన సిద్ధాంతమునేచేసిన పక్షమున ప్రబంధక ఫులను, ప్రహసనకవు లను నట్టే భౌ"వింపవలసి వచ్చుననియు, వారలు శ్రీనాథునికంటె ఘనులు కాజాలరని చెప్పవలసివచ్చుననియు, గౌవున నట్టి సిద్ధాంతము చేయరాదనియు నాయభిప్రాయమును దెలుపుటకట్లు వ్రాసి యున్నాను "ప్రబంధములు కవులు" అని బహువచన ప్రయోగము చేసి వ్రాసి యున్నను' విస్మరించి రసిక జన మనోరంజనము గావిం చెడు కవి తా మొక్కరే యనుకొని తమగ్రంధము సర్వకళాశాల హారిచే ప్రథను శాస్త్ర పరీక్షకును శాస్త్రపాధ్యాయ పరీక్షకును పఠనీయ గ్రంథముగా నిర్ణయింపఁబడెనని యొక గొప్పగా సెంచుకొనుచున్నారు. ఇవి వీరికి గొప్ప యైన యెడల శ్రీనాథుని 'కాలములోని మహారాజు, చక్రవర్తులు,వాని గ్రథములను బూజించి వానికి గన కాభిషేకము చేసి యుండలేదా? వీరి శృంగారము వేరాట. వేశ్యాంగనా వర్ణన మైన నేమి? ,, పదిప్రతి వాతాంగ సానర్జనమైననేమి? హద్దు మీఱి వర్ణింపఁబడిన శృగారవర్ణ నములు కామోద్రేమును బుట్టించుటకు రెండు సమానము లేయగుచున్నవి " ఏ కాలమునందును హిందూ సంఘము జారత్వము ' ప్రతి ష్టానహమైనదిగను, శ్లాఘ్యమైనదిగసు బరిగణింపఁబడి యుండ లేదనియు అసభ్యములగు - స్త్రీ వర్ణనములు శ్రీనాథుని గ్రంథములందున్న వని భావించిన యెడల నట్టివర్ణనము లుత్తములని" భావింపఁబడు " వారి కావ్య