ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్టాధ్యాయము

225


పట్టుతలాక గండరగండడై
జమును నాకు నే గాకు
సు. ఫాబలముల సాగు
సుగధాణీబలముల సారగొచ్చె

గీ.ద్ధరణి నాతడు భీమప్రదానమనిన
బాహుటిల కాలి నిత్య సౌభాగ్యం శీలి
లలితసుగుణుండు రేచర్ల కులపవిత్రు
దవంగ వెలసెను సింగయయన్న విభుడు

అని యొక పద్యమున, రామచంద్ర నాయునిగూర్చి వెలుగోటి వారి వంశ చరిత్రమునందు,

<poem> సీ! మట్లూరిమ్మునిగూర్చిన యెఱదావె
భూతలాదిపుడు మీతాత తాత
అనిలోన మచ్చగన్నయను ద్రుంచిన సింగ
ధారుణీశ్వరుఁడు మీతాతతండ్రి
తొడరి భాండాగముమ్మడిని నాజీందించి
తనరు మానవుడు నీతండ్రితండ్రి
గుండదండ్రాయని ఖండిచి సన్నుతి
గాంచుటఁ బడగె నిగ్గన్న తండ్రి

గీ.కడిమి మైనీవు తగబండి కసమయొద్ద
బరగ ఫేజి సుర ధాణుఁ బరీభవించి
కదనమున 'నేక గెలిచితి కన్నడీల
రమ్య దేవేంద్ర 'వేదయరామచంద్ర,

అనుపద్యమును పై ఫెరిష్టా ఫోజిసాహా దండ యాత్రను 'దెలిపిన విధ మును సమర్థించుచున్నది. "మొకటిపద్యములో పట్టుతలాక బల్లర గండఁడై యన వేమ రెడ్డి నాజిఁదునిమె' నన దానివలన నితనికి సమకా లికుఁడైన పెదకోమటి వేమా రెడ్డికిని జరిగిన యుద్ధముక ముదములో పెదకోమటి వేమా రెడ్డి మరణముఁ జెందియుండు నని . నిశ్చయించవచ్చును. అన వేను రెడ్డియనగాల బ్రోలయ వేమారెడ్డి పుత్రుడైన అనవేమ రెడ్డి