ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాధ్యాయము

206


పద్యసామ్యముగాని జ్ఞానైక్యముగాని లేక సమానమగు పోకడ గల పద్యములు పెక్కులుగన్పట్టుచున్నను గ్రంధవీ స్తరభీతి చే విడిచి పెట్టవలసి యున్నది. మఱియు శ్రీనాథుని రచన ముందెలున ట్టి వీధివిటంకము కుసుమం బెట్టిన, నిద్దంపుఁ జెక్కులనీడ, బీరెండ వేడి, కప్పురబోగెవంటకము చెక్కుటద్దములు,దాసనపుఁబువ్వుచాయ, పదియార్వెన్నె షసిండి, ఆకొ న్నాఁడవు, విజ్జోడు, పంచారించు, ఓలగందము, మిసిమింతుఁడు, ఇఱఱిం కులు, కట్ట్ఱట, ఉఱూతలు, ఇత్యాది పదము లెన్ని యేఁ బ్రయోగములు గంపఱుపవచ్చును.

శ్రీడాభిరామము త్రిపురాంతకుని ప్రేమాభిరామమున క్రాంధీ కరణముగావున, బై'నచూపిన భావవిశేషములు గొన్ని త్రిపురాంతకునివి కాగూడదాయనియు, నట్లు గానిచో నసలుకవియగు త్రిపురాంతకుని కే మోసముగల్గుననియు, శ్రీ విశ్వనాధశర్మగారు వ్రాయుచున్నారు. త్రిపు రాంతకుని ప్రేమాభిరామము నేడుమనలకు లభింపకున్నది. క్రీడాభిరా మఘు ప్రేమాభి రానుమునకు సరియైన యాంధ్రీకరణము గాదనియు, మూలములోని వర్ణనములఁ బెక్కింటిని బెంచి విస్తరింప జేసినాడని విశ్వ నాధశర్మగా రొప్పుకొనుచుండియు, నీగ్రంథకర్త చేసిన ప్రయోగము లన్నియుఁ ద్రిపురాంతకుని వేయని సాహసించి చెప్పుట సమంజసముగాఁ గన్పట్టదు. శ్రీనాథుని యంద్రీకరణము లెప్పుడును మక్కి కి మక్కి గారచిం పఁబట్టి యుండ లేదు. శ్రీనాథుఁడు భావములను విస్తరింపఁ జేసియు, స్వక పోలకల్పనలతోఁ బద్యములనల్లి కొన్ని తావుల మూలములకంటెను శోభను దెచ్చియున్నాడు. మనమిందలి సత్యములను దెలిసికొనవలసి యుండు నేని శృంగార నైషధమును మూలముతో *(బోల్చి చూచుకొన్న విస్పష్టముగాఁ దెలియఁగలదు. హర్ష నైషధ మునఁ గానరాని యనేకా పూర్వకల్పనలను దెలియఁగోరువారుకీర్తి శేషులయి: వేదము.వేంకటరా య శాస్త్రుల గారి శృంగారనైషధవ్యాఖ్యాసపీఠికను జూచినయెడల నిందుఁ