ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

శ్రీనాథకవి

గొడవీటికీ త్రమువలన వితనికొకపట్టున రాయలసుదర్శన భాగ్యముల భింప లేదు. శ్రీనాధుఁడు విద్యానగరమునకుఁబోయినప్పుడతనియునికిపట్టెయ్య దీయని యడిగినపుడు చెప్పిన కొండవీటి వర్ణస సీసపద్యము శ్రీనాధుఁడీ సమయము ననే చెప్పినది గా కుంకఁ డగునని ప్రభాకరశాస్త్రీగారు చెప్పినది వాస్తవ ముగాదు. కనకాభి షేకము కథనడ చినది. క్రీ. శ. 1430వెను1435 వ ప్రాంతమునని యొక మూల వ్రాయుచునీపద్యమాకాలమునఁ జెప్పినదని వ్రాయుట సందర్భశుద్దిగాన రాదు. అప్పటికీ గొంకవీటి రాజ్యము గర్ణాట సొమాజ్యమునఁ గలుపుకోసం బడినది. అప్పుడుబ్రభువు కర్ణాట సార్వభౌముఁడగు ప్రౌఢ దేవరాయలే గావునఁ గొండవీటి వైభవము పోయిన పిమ్మటనే యీపద్యము చదువం బకినదనుట హాస్యొస్పదమగును. ఈ విషయమును ప్రథమముద్రణగ్రంథమునందు నేను స్పష్టముగా వక్కాణించియుండిన.నుజూచియు ప్రభాకర శ్రాస్త్రీ గారీమభిప్రాయమును విడిచి పెట్టక వ్రాయుట యాశ్చర్యజనకముగా నున్నది. విద్యానగరయాస్థానపం పండితు లలో ముమ్మకవియు, డిండిమకవియు సను నిర్వురు కవులు గలరు. అందును డిండినభట్టారకుఁడు గవిసార్వభౌముఁడుగదా. శ్రీనాథుఁడు తొలుదొల్త ముమ్మ కవిని సందర్శించి యీ క్రిందిపద్యమును జెప్పెనఁట,

"సీ. పంపావిరూపాక్ష బహుజటాజూటీ కా
రగ్వగప్రసవ సాగత్యములకు
తుంగభద్రాసముత్తుంగ వీచీఘటా
గంభీరఘుమఘుమా రంభములకు
కళసాపుర ప్రాంత కదళీ వనాంతర
ద్రాక్షాలతాభలస్త బకములకు
కర్ణాట కామినీ కర్ణహాటకరత్న
తాటంక యుగ ధాళ ధళ్యములకు
గీ.నిర్నీని బంధ నిభంధమై నెనయుకవిత
తెలుగులోనేను సంస్కృతంబునఁ బలుక నేస్త