ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

శ్రీనాథకవి

భాడవు బహుదేశ బుధులతో విద్యాఫక్షణ పేరుండు సేవ చల్లి నాఁడవు వివర్తి స్ఫూర్తి కర్నూములు గీశాంగణము లందు జాక నాటి టీపొడవు బాంధవుఁడవు కి ముం నాభుని మనుసుడ సమమతవి నాకుఁ గృప సేయు మొక సబంగంబు నీవు కి ఇత గుణగణ్య శ్రీనాథు వివ రేణ్య, మ. అనంబా ప్రకృతి ప్రతిష్ణుఁడగు డజా రోముఖీ మేశ్వర శ్వరు సుహాత్మ్యముతోడఁ గూడిభువసక్లాఘాస్పదం బైయభం గుమస్కాందపురాలు సోన మగు శ్రీగోదావఖండము బ: పొటీన్ రచియింపు మంద జగతీ భాషాహబంధంబుగళా అనిషలికిన బహుమానంబుగాఁ గర్పూర తాంబూల జాంబూన దాంబర భరణంబులో సఁగి వీడుకోల్చేసు. అంతటఁ బడితులును గమ లును నీరాళువులై ప్రవర్తించినట్లు గన్పట్టుచున్నది. పండితమ్మన్యు లును గుకవులు నగువారు గొండు శ్రీనాధుని కవిత్వమాంధ్రకవిత్వము గాదనియు భాషకర్ణాటభాషయనియు, వెట్టీ మొజ్జీయా పణలు చేయ సౌరంభించిరి. శ్రీనాధుఁడు సకలవిద్యాసనాధుఁడని యెఱుంగక శాస్త్ర పండితు లనేకులు వివాదములు పెట్టుకొని యెట్టులయిననీతని వంచించిసాగ సంపవలయునని ప్రయత్నించిరిగాని తుదకు శ్రీనాధుఁడే విజయమునొంది రాజమహేందపురమునఁ గాళీ ఖండర చనమునాటికి బాదుకొని యా పురంబునకుఁ బాత జాపయ్యెను. ఇతఁడు పండితులను గుకవులను నీరా కరించి చెప్పినపద్యములను సీగోంథము మొదట నుదాహరించి యా విధము గొంతచవిచూపి యున్నాఁడను. భీమఖండము రచించిన కాలము క్రీ. శ. 1895వ సంవత్సరము నకు దరువాత నే అనఁగా 1830 ప్రాంతములనయి యుండునని య అంది విషయములు థృవపజచుచున్నది. అస్నో మాత్యుని, సత్కా

శ్రీనాథకవి


భాషించి నాఁడవు బహుదేశ బుదులతో
విద్యాపరీక్షణ వేళయందు
వెదజల్లినాడవు విశద కీర్తి స్పూర్తి
కర్నూరములు దిశాంగణము లందు
బాకనాటీంటి వాడవు బాంధవుఁడవు
కమలనాభుని మనుమడ విమలమతవి
నాకుఁ గృపసేయు నొక ప్రబంధంబు నీవు
వినుతతగుణగణ్య శ్రీనాథః కవివ రేణ్య.

మ. అరవిందాప్తకృతి ప్రతిష్టుడగుదాక్షారాభీమేశ్వరే
శ్వరు మహాత్మ్యముతోడఁ గూడి భువనశ్లాఘాశ్లాఘాస్పదం బైయభం
గుంమైస్కాంద పురాణ సార మగు శ్రీగోదావఖండమున్
బరిపాటిన్ రచియింపు మంధ్ర జగతీ భాషా పంబంధంబుగన్

అనిపలికిన బహుమానంబుగాఁ గర్పూర తాంబూల జాంబూన దాంబర భరణంబులొసఁగి వీడుకోల్చెసు. అంతటఁ బుడితులును గవు లును ఈర్ష్యాళువులై ప్రవర్తించినట్లు గన్పట్టుచున్నది. పండితమ్మన్యు లును గుకవులు నగువారు గొందఱు శ్రీనాధుని కవిత్వమాంధ్రకవిత్వము గాదనియు భాషకర్ణాట భాషయనియు, వెర్రి మొర్రియాక్షేపణలు చేయ నారంభించిరి. శ్రీనాధుఁడు సకలవిద్యాసనాధుఁడని యెఱుంగక శాస్త్ర పండితు లనేకులు వివాదములు పెట్టుకొని యెట్టులయిననీతని వంచించిసాగ సంపవలయునని ప్రయత్నించిరిగాని తుదకు శ్రీనాధుఁడే విజయమునొంది రాజమహేంద పురమునఁ గాశీ ఖండ రచనము నాటికీ బాదుకొని పురంబునకుఁ బ్రాత కాపయ్యెను. ఇతఁడు పండితులను గుకవులను నీరా కరించి చెప్పిన పద్యములను నీగంథము మొదట నుదాహరించి యు యావిధము గోంత చవిచూచి యున్నాఁడను,

భీమఖండము రచించిన కాలము క్రీ. శ.1425 వ సంవత్సరము నకు దరువాత నే అనఁగా 1430 ప్రాంతములనయి యుండునని యీ క్రింది విషయములు ధృవపజచుచున్నది. అన్న మాత్యుని, సత్కా