ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

శ్రీనాథకవి


వేముని పుత్రుడగునోకాడో సందిగ్ధవిషయముగానున్నది. కానీ కాట వేముని ప్రథమభార్య యగుమల్లాంబికకు 'కుమారగిరి' యను పుత్రుఁడుగలఁడు. కెండవ భార్యయగు దొడ్డాంబిక కూతురనితల్లి అల్లాడ రెడ్డికోడలు. కోడలిపక్షమువహించి శత్రువుల నుజయించి రాజ్యము నాక్ర మించుకొని పదిసంవత్సరములు స్వతంత్రపరిపాలనము చేసినను రాజ్యము కోడలి దేయని మనమూహింపవచ్చును. ఇతఁడు కర్ణాటగజపతి భూపతు లతోడ సఖ్యము వహించియుండెను. ఇతనివంశము నాలుగవజాతివంశ ముఁ గాశీఖండమున నీ క్రింది పద్యములలో వర్ణింపఁబడినది.


కలగర కన్య కాక రిపల్లవ ద్వయా
సంనాహత కనూ సముచితంబు
నిఖిల పేదాంత వాణీవధమ్మిల్ల
బహుళ పుష్పామోద ఛాదితంబు
ప్రణుత నానాసుపర్వకిరీట సంఘాత
రత్నాఁశు నీరాజీ రాజితంబు
సనకాది సమ్మ నీశ్వర మనోమంట పొ
భ్యంతర రత్న దీపాంకుశంబు
సతర కేతను శ్రీపాద పంక జంబు
గారణంబుఁగ జన్మించె భూరిమహిమ
గంగపయిరోడుయికోడు రిపుకోటి గళము త్రాడు
నాలుగవజాతి సమధికోన్నత విభూతి.

ఇట్టి నాలుగవ వర్ణంబున పెరుమాణి రెడ్డి పుట్టె ననియు నాతని వంశము నల్లాడరెడ్డి జనించెననియుఁ జెప్పఁబడియెను. ఇట్లు కాశీఖండమున నీతని వంశము నాలుగవవర్ణము వర్ణించియుండ నిశ్శంక కొమ్మ

 మ. ఘ్గనుతుల్యుం డగుఁ గాట భూపాలుని వేరుక్ష్మాతలాధీశుసం-
దనబాణీగ్రహనంబు చేసి ప్రియమొందన్ వీరభద్రేశ్వరు
డనితల్లి ంవినతామతల్లి నుదయస్తాంద్ర సీమావనీ
ఘనసాంరాజ్య సముర్థ సుప్రధితపాక్షాడిందిరాదేవతన్

(కశీఖండము)