ఈ పుట ఆమోదించబడ్డది
ప్రకృతే ర్గుణ సమ్మూఢా స్సజ్జంతే గుణకర్మసు,
తా నకృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్.
ప్రకృతిగుణముల మాయకు లోనైనవారు గుణ
కర్మములయందు తగులుకొందురు. బాగుగ దెలిసిన జ్ఞాని
యల్పజ్ఞానముగల యామూఢులబుద్ధి చలించునట్లు చేయ
గూడదు. 3-29