| దనయంబకంబులు దనయంబకము లట్ల | |
గీ. | బరఁగుఁ గఠినాద్రి జడలు తజ్జరఠకమఠ | |
వసుచరిత్రము
క. | ఆచంద్రునివంశంబున | |
క. | అబుక్కనృపాలుబా | |
చ. | మతి నజుడంచు రూపమున మన్మథుఁ డంచు నయోన్నతిన్ బృహ | |
కళాపూర్ణోదయము
అయినను రామకృష్ణకవిగారివాక్యములయందు గౌరవముంచి యీకవిని బకునైదవశతాబ్దికవులలో చేర్చితిని. వల్లభరాయకృతక్రీడాభిరామమండదియొకపద్య మీతనిఛందోగ్రంథమునం దుదాహరింపఁబడినదని శ్రీ కే. రాఘవాచార్యులు గా రనియుండుటవలనను, వల్లభామాత్యుని కాలము క్రీ. శ. 1400 ప్ర్రాంత మగుటవలనను, శ్రీధరకవి పదునైదవశతాబ్దియం దుత్తరార్ధమున నున్నవాఁడని చెప్పవచ్చును. ఆరెవీటి బుక్కరాయలకాలముకూడ నదియే. ఈ సందర్భమున రాఘవాచార్యులుగారు, “అళియరామరాజుముత్తాత యగుసోమభూపాలున