పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/62

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథ మా శ్వా నము

శుంభద్గుణుఁడై సాక్షా
చ్చంభుఁడె యీ వంగడమున జన్మించే సనన్
శంభుఁడు కూటస్థుండై
యంభోనిధిఁ గల్పవృక్షమట్టుల వెల సెన్,

శాశ్వతశివాలయ పతిష్టాత, యగ్ర
హరసంప్రదాత, విమల వారిపూర్ణ
తత 'తటాకనిర్మాత, యుద్యానవన వి
ధాత, మత్కులత్రాత, ముత్తాత తాత

ఏతద్వంశంబునఁ గొంతకాలంబు గడవ...

గుణమణియే గామణియై
మణియ లసత్కమ్మవంశ మండన చూడా
మణియై మార్గణ చింతా
మణియె యఘపంక గగనమణియై చెలఁగెన్

ఊరు నాడును గోండాడఁ బేరుమోసెఁ
బాటి వారలు లేరని పరులు పొగడఁ
బెత్తనముఁ జేసె ముత్తాత కత్తిదాఁచి
యట్టి మహానీయ కమ్మకులాల్టిశశికి.

గోపాలక విభవుండై
గోపాలకశక్తియుక్తి గుణ లోలుడై
కా పేయవిహీనుండై
గోపాలుం డుదయ మొందే గోపాలుండై -


61