పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/564

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

చతుర్థాశ్వా ప మ పోదనింక నేను వనభూముల మౌనుల పేవఁజేయుచుం -బ్రాయముపుచ్చెదన్ వినుఁడు ప్రాయముఁబట్టుదుగట్టిగాఁ దృష్టి ప్రాయముగా శరీరమును బాసెద మోక్షపదం(బొంద నీ తోయము మంచిమార్గమని తోఁచెసు బేకులిఁ కేల? చెప్పితిన్ నాతోనత్తురయేనిన్ తో మోడరటుతోడఁ జేకాని పోదున్ మీతేజఁగును వినిపింపుఁడు పోతూలతనూజ: తక్కుపోకలు సీజన్ నావుడొకరి మొగంబు లొకరు చూచుకోని చుట్ట తుదకుఁ “మితోడ నెం దేని వచ్చుటకు సంసిద్ధులమని యెల్లరు చేప్ప, ధర్మజుండు పరీక్షిత్తును వెంటనే పిలిపించి సకల కురు రాజ్యంబుసకుఁ బట్టంబుఁగట్టి “ఇది సంధికాలనుగుటం జేసి ధర్మాధర్మ నిరూపణంబుఁ జేయుట మిగుల దుష్కరంబు, కాన నప్రమత్తుఁడనై యతి శ్రద్దాసుఁడవై రాజ్యపాలనంబు జేయుచు ననూక పరిపాటిని గొపొడు"మని మనుమనికి మనికి తెఱంగులు చెప్పీ, బుద్దులు కఱపి హ సినాపురంబు ఉంచి, ధృతీ మెయ మాతృభూమి శతశృంగ మహీధర సాసుదేశముల్ వతనుగ నేర్పరించుకొని వాపముఁ జేయు తలంపుతోఁ దృశా సుతుఁడు సహోదరుల్ ద్రుపదనూతియు గోల్వ గ రూక్ష కంట వృతనధిఁబట్టిపోవఁ దొడపెన్ వెనుకాడక బంటు కైవసీన్ 191