పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/559

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూత పురా ణ ము నవరాగోదయమైనన్ వవలావణ్యంబుతోడ నవలగుమి భీ ల్లవరులతోఁ గీలకీలమున నవమానముఁ జూడలేక యలమటపడుచున్ చెంచుదొరలనోపమీ దన యెట్టయెదుట నతి కల్పితం బుగా నడుచుచున్న యాకార్యంబు నాపఁజాలక భీభత్సుం ఊక్కడ నిల్చియుండ, రుక్మిణీదేవి పోదఁజొచ్చి రూపుమానెఁ జలీనులకునేగెఁ దపియింప పత్య భామ తక్కు కులకాంత లేపైరో దైవమెలఁగు యాదవకులందు తుదకు నిట్లయ్యెనకట ! కామోపభోగముల్ కాంక్షించి వాంఛించి చెలరేఁగి యాదవ శ్రీజనండు మితిమీరి గతిఁదప్పి ప్లేచ్ఛకిరాతని షాదపురుషపాళి పజ్జఁ జేరి కాంతారవీధులఁ గదలిపోయిరివారు మరులెత్తి నరిక్రొత్త మగలతోడ శ్రీకృష్ణునంతటి చిరయశోవంతుని చెలిమి చుట్టరికంబుఁ జేసియుండి యత (డు శనినంత కులరవాదులై న వరకు సేయక దుశ్చింత జారపాళీ గూడియేగిరి కామాక్ష కుటిలలగుచు నేటకలదు రామస్వామి ! యింకఁ జెప్ప ? 186