పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/557

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూ త పు రా ణ ము వ్యాధుఁడొక - (డొక్క పడ ంతి నదిమిపట్టి మొగలి బంగార మెల్లను కోలీచీ కొసమె ఒక్క యెలుక పేరాసతో నొక్క పోటీ పై డీమొలనూళ్ల పైబడి యూడఁటీ సె ఆలగోలు జాలగోల్య యాదవ మదవతీ సమూహ మధ్యమందు నేమిచేప్పువాఁడ నిడి.నెల్ల వీక్షించి పార్డు ( డుర్రకోప భరముచేత బావురుమంచు నేడ్చుయడు భామీనులఁ జాఁజూచి లో షానిల చిత్తుఁడై యతిభయంకవ చూపము (డాల్చీ దీవ్యం డీవము నెక్కు పెట్టుటకు నేర్పున యర్నములెన్నో చేసియున్ లేవడి యల్లెత్రాడు" తగిలింపఁగలేక కిరీటియంతస్ వింటిపట్టుజార కంటఔట్టులు గాజ నల్లెత్రాడు గూర్పు వల్లఁగాక చిత్తమెల్లఁ డెడక జీకాకు సపోయె ముసలి చెయిపణకి పోవుచుండ తేజచిన కన్నులతోడన్ మలిచిన గాండీవ చాపమధ్యముతోడన్ బఱచిన తలఁపులతోడన్ వరుఁడ ట్టే విల్చియుండె' నల్వురు నవ్వన్, నీలవుగ్రుడ్డుతోడ నిలిచియుండఁ గిరీట్ విలువుదోపిడత నిలిచిపోక యదుపులేక సఁగే, యదువధూజసమంత క్రొత్తపోటథులకు మెత్తపడుము 184