పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/553

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూ త ప రా ణ ము యాదవపృష్ఠి సొత్వత దళార్డులు ఫోజులు నీవసంబు రా మై దేగఁద్రావి మైమఱచి పైకము కప్పఁగఁ గ్రూరకర్ములై వాదములాడి తన్నుకోని ప్రాణము వీడుటఁగాంచి దాపురే ? యాదవనాశ కరణి నయ్యెనే నేఁటికినంచు శాలితో క పెదుటన్ గులక్షయము కల్గుటకాంచి దురంత వేదనా ఘట్టిత మానసుండగుచుఁ గన్నుల గాంచఁగలేక దే పముం దిట్టి సముద్రతీరమును దించి సమీపమునందు నొక్కచో, దట్టపుఁ జెట్టునీడఁ గని దగ్గర కేగి పరున్న యంతటన్ చిన్నతసంబునుండియును జేసినకార్యము తొక్కచూటుగా గన్నులఁగట్టినట్టు పొడగట్టఁగ మిక్కిలి విస్మయంబుతో నన్ని తలంచికొంచు హృదయమ్మున నల్బురపాటుఁ జెందుచున్ కొన్ని నిమేషముల్ గడవఁ గొంచెము కొంచెము నీద్ర(గూర(గన్ బోయడొక్కఁడు వీక్షించి పొత్తిఁబట్టి చిక్కనేచి కెఁ గృష్ణుండు చేకిప్పు డేటులఁ దప్పించుకొనీ యీత ( చేగఁ గలఁడో కాంతననిచెప్పి సంతోష కలిఁడగుచు వెల్లకిలం బరు... ఇథవీజము క్రిందను సుమ్మల స్ముజీ గుల్లము తల్లడిల్లఁబడి యుండగ నొక్క (కు చాపకట్లుగా భిల్లుఁడుచూచి బాణమును వేయ రవీంతయు వీలు చిరమిస్ బుల్లవడంగ మోము కొలవోవుచునుండగ నీంతలోపలన్ కౌలు కదలించి యిటట్లు కమలనాధుఁ డెడమకాలి పైr గుణాలు నిముసించి నిదురపోవుచునుండెను గదలకుండ నేణుక కని పెట్టి సంతోష మేనయుచుండ 180