పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/541

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

యాదవ ప్రళయము భారతయుద్దమైన పేదవన్ యదువర్యుఁడు పొండపేయ స త్కారముఁ టౌంది సంతసిలీ ద్వారవతీపురి కేగుచుండఁగా దారిని ప్రొద్దుగ్రుంకఁగ నుదంక మునీశ్వరు పర్ణశాలయున్ జేరవనున్న బిజిఁగి చేరేను నచ్చట రేయి పుచ్చఁగన్ చేరిన కృష్ణునిఁ గనుఁగొని గారవమున సంయమప్రకాండుఁ డతిథి స త్కారముఁ జేయుచునీగతి సారసదళ నేత్రుతోడఁ జనపున ననియెన్ కౌరవ పాండవేయులకుఁ గల్గిన యాషగ యేవిధంబుగా మాను? సంధియాననెడి మాటలు నిక్క మె? సంధ్యయ్యో నే? సరసనేత్ర ! సత్యముగ సంధిని నీవోనరింపఁ బూన, నే వ్వారును మాన్పలేరిది ధ్రువంబనిపల్కఁగఁ గృష్ణుఁడిట్లనెన్ మొండి దుర్యోధన నృపాలకుండు వినక సంధిచేడఁగోపై నందుచే సమరమయ్యే ఁ గౌరవులు చచ్చిపోయి రొక్కరును లేదు ధర్మజుని బొందే జయలక్ష్మి తెస సేంద్ర : పదునెనిమిది యశోహిణు లెదురెదురై పోరి పోరి యేపటికడకున్ ఐదునెనిమిది దినములలోఁ గదనంబున నీళ్లిచచ్చేఁ గ్రమ్మకుండన్ 168