పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/539

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూ త ప ర జ ము కృష్ణా ! నీమందిమేలంబునఁ బాండవులు ధర్మగూగులై నీతిబాస్యులై భారతకులంబునకుఁ గలంక మాపాదించిరి. చంద్రవంశంబునకు నీపుట్టువునఁ బుట్టుమచ్చ దాకొనె, కంటిఁ గన్నార వీపు వెన్నంటి భీము నేదుటఁ గ్రడి చే పైఁగఁ జేయించు బల్ల వీంత పాపకార్యంబుఁ జేయింతుననుచు నెజు (గనై తీ నద్దావిచే నిట్టులైతే బలదేవ దేశి కేంద్రుఁడు కలడుగదాయుంచు నూర ్వ గాయము చేస్తున్ గలగక కాపాడుకొని వ దలితి పధకాయ మిట్టిదశ ప్రాప్తిరపన్ వీరస్వర్గముఁ బొందెదఁ గౌరవ వీరాధీవీర గణమీచ్చెన్ కే వారందర నాలించేద గౌరవమున నొకుఁగొదువలదే కృష్ణా 1 అని చెప్పుచు డగ్గుత్తిక సడి క్రమక్రమంబుగ మాగన్ను నెట్టి మాటాడ నేరక యున్నఁ బాండవులు కృష్ణునింగూడి యథే చ్చగాఁ జనిరి. మఱకువలేక మాధవుఁడు మానసమందుఁ దలంచే వీక్షియన్ గురుపతి చావును దెలిసి కొన్నయెడన్ గురుపుత్రుఁ దుగ్రుడై దురమునఁ బాండ వేయులను ద్రుంచుటయేండెను దొంగపోటునన్ టోరిగొనుటౌండే చేయఁగల పోటరీకావున నేర్పుతోడుతన్ 166