పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/53

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూతపురాణము

ప థ మా శ్వాసము

ఇష్టా ని ష్ట దే ప తా స్తుతి

.

ఇల్లును వాకిలిం గలిగి యిద్దరో ముగ్గురో యాండ్రుగళి పై
బిల్లలు జల్లలుం గలిగి వెక్కసమైన కుటుంబ భారమన్'
వెల్లున నీఁద లేక పలవించెడి దైవతకోటి నా మొఱల్
మెల్లఁగ నాలకించి లన లేశము ము శ్రీ నొసంగ నేర్చునే !

ఇల్లిల్లుఁ దిరి గెడి యిల్లాలి కోసమై |
     దైత్యారి యూరూరుఁ గదలుచుండఁ
పొట్ట కూడును లేక కట్ట గుడ్డయు లేక |
    త్రిపురారి ముష్టికే తిరుగుచుండ
పెండ్లి పేరంటంవుఁ బెద్దచిక్కులు లేని
    క్రీస్తువు సిలువ పైఁ దెళ్ళుచుండ

క్రవ్వించి రేఁగు శాత్రవులఁ గాంచి మహన్ము
దిరుగూరికి గుడారమెత్తుచుండ

52