పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/516

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

చతుర్థా శ్వాస ము మహాపాప హేతువు. తల పెట్టజాలను, జేయజాలను. ఇCS మాటలు చెప్పి నన్నుఁ బడింపక మగిడిపోన్ము”ని చెప్పీ, తటాలున సెలకంది గిరుక్కున మగిడి కళ్లు శ్రీకృష్ణుని సన్ని ధానంబుననుండి తిరుగుడుపడుచున్న మనంబుతో నెమలి పోయెను. అంతట శ్రీకృష్ణుడు నిన్వెజపడి fr:జోసే పేనియుఁ దోఁచక నిలిచియుండి మేళ త్తయగు కుంకిని డబ్నించీ సభావృ తాంతం బెజcx Cచి దూమె చెప్పినమాట లాలించి పునితో ముచ్చటించి యుటనుండి తిన్నగా నుపప్లావ్యముకు నే పాండవపక్షయోధులకు ఔంతమారుల కీయందంతమున్ నిండు సభాముఖంబున గణించినపిమ్మట యోద్ధలెట్లు దండత సింహనాదముల దాణపద్దతిఁ జేసి ధీరులై భండన మెప్పుడెప్పుడని పంకములాగఁ జొచ్చిరెల్లడన్ ఉపప్లావ్యమంతయు, భేభాఁకారములతోడను, మత కుంభీంద్ర ఘీంకారములతోడను, ' ధనుష్టంకారములతోడను బూరటిల్లెను. 143