పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/484

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

చతుర్థాశ్వాసము గతీ రాజసూయము మహీళుఁడు సాంతముఁజేసి చూడదే డాగత బంధులన్ బనిషి యం దండు మేధము, కాని కృష్ణుఁడున్ లోగవి రోఁదరించే శకపాల రాసుతులిర్వు రింతలో నేగిరి స్వర్గలోకమిఁక విక్కటులేవియుఁ రావటం ఊగిన్ కలిగించేం దిగ చేదిరోజమగధ క్ష్మాపాలసంహారమున్ గరిఁగించెన్ గురురాజుమావనము యజ్ఞంటింక మాయిక్కటుల్ తొలగేంటొమ్మని ధర్మరాజుకడనేంతోభక్తి శ్రీకృష్ణుఁచున్ పెలపుంగై కొని ద్వారకానగరముం జేరెన్ ఐమోదంబునన్ ద్వారకఁజేరి యందుఁగల తల్లిని దండ్రివి నన్నదమ్ములన్ గూరిమి బిడ్డలంగసుచుఁ గొన్ని నెలల్లో గడువంగ నారీటం కారములున్ ఓసందడపు గంధగజేంద్ర ఘటాకఠోర ఫీం కారములున్ వినందడపు, ఔ్మస్థలి శాంతిగ నుండె, లత లో వైద్యునిఁజంపె గృష్ణుఁడమ పంగతీ సాళ్వఁడెఱింగిఁ కృద్దుడే వైద్యుణంబుఁ దీర్చెదను సంగమందునఁ కృష్ణుఁజంపి యా యుద్యమమందు నాయుసురులుండువఁజే పెద నెవ్వరడ్డిసన్ జై ద్యుచావు ద్రావిడుల శౌర్యము వంకఁగఁజేయజాలనే ఎప్పుడు నిట్టివాఁడెయగు కృష్ణుఁడెంగమే? ఔర దీనికి దప్పులులేవు, లేదు రణధర్మము శూరకులంబునందునన్ జొప్పఁడ బుట్టియుండినను సుతయెలంగఁడు కూరధర్మముల్ ముప్పొడఁ గూడు వికముగ ముక్కువ వీనికి నావి యున్నచో చచ్చుటో వీనిఁ జంపట్లో మచ్చరముగఁ బోరుసల్చి మసకయనుచున్ జెచ్చెరసాళ్వనృపుండు వి యచ్చరులెల్ల గుమిగూడి యచ్చెరువందవ్ 11