పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/480

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

చతుర్థాశ్వాసము కొందరు సంతోషించిరి కొండ ఆలు మౌనండుఁడాల్చి కూర్చుండి రికన్ గొందల గుందిరి బై డ్యుం డందటి చలించి యాపి నతఁఓట్లనియెన్ పేరున ధర్మరాజననీ చెట్లుగ నుంటివి అంతమాత్రమౌ సౌర ! యెలంగఁజాకచొ కో యాకియను వృద్ద సేవ నీ పేరుప్రతిష్టలున్ జెనె వెంగలిపై తివి యిప్పు టీ సభా గౌరవ మేల యిచ్చితివి కంటిమె వింటిమె యిట్టి చిత్రముల్ ? క్షత్రియుండనీ కౌఢ కు పూజించితే యుండఁడేయందు దుర్యోధనుండు ? ఆచార్యుఁడని చెప్పి యదసి యర్చించితే కలుగఁడే యిందు గంగాసుతుండు ? వృద్దుడంచును విచాE0చి సేవించితే వర్తింపఁడే యిందు చాప్తికుండు? పేద వేత్తని చెప్పి పిలిపించి కొలిచితే పరలఁడే యిందు ద్వైపాయనుండు? కులములేదు జాతీయలేదు గుణములేదు ధర్మ మెగఁబోఁగాచార్య తత్వ మెజగం డేల పూజించినాడవో కృష్ణువిపుడు పథకులకుఁ దలవంపులు సంభవింప ఔర : నిన్న మొన్నటిదాక యదుకులందు ప్లేచ్చజోతిగా నున్నది మేడివీశ ! డెజబ (గవా యట్టివానికి విప్పు రగ్ర పూజనిత్తుపో యూ సభాముఖమునందు ? 107