పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/459

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూత పురా ణ ము. ఆట్లు మీచేత నవమాన మరీ దుఃఖి తాత్ముఁడనయి యేమియుఁడోచ కలమటించే యంచుకంతవంచీన తల యొ తకుండఁ దిరిగి మాచెంచుగూడెంబు దరియఁజొచ్చి సతతము కొలిచితి నే మీ ప్రతినరూపంబు భక్తిపరతంత్రుఁడనై జిత కాశినైతి దొసన్ గృతహస్తుఁడనైన నాకు నెదురునే అంగన్ నాపే లేక లవ్యుండు, ఈ యాటవిక ప్ర దేశంబు మదీయ బాహువప్రయుగళీ గు పంబై , దొంగతోడుబోతులనలని వల్ల డిదక్కి చల్లగ వర్దిల్లుచుండు. నాకదురుగాని యెదురుగాని లేక యిందే వసియింతు; మాకొరవంజీగూడెములు మాటలు తప్పవు తప్పిసంతనీ లోకములోనఁ బుట్టుగతులున్ మరియుండవు చుట్లపకములో పొడులుదూసి మీఁద ఐడి ప్రాణములన్ హయింతురట్టి భూ మూఁకల కెల్ల నే దోరను బొంకులెజరగని కారుకోనలో అంతట ద్రోణుఁడిట్టు హృదయమ్మునఁదాఁదలపోయఁజొచ్చె వీఁ గంతక కల్పుఁడీతని యుదంచిత భీషణ బాహుర్య వి. క్రాంతియు వీవనీస్తుల పరాక్రమ మీతనిచాపవిద్య, ప్రొ జాంతక మార్య కోటి కెటులైనను హీనునీఁజేయుటొప్పగన్ వీవీవింటికి నెదురెత్తివింటినారి లేక మైనను మ్రోగింప లేఁ డెవండు వీని భుజశక్తిఁ దొరిపుచ్చ లేనియెడల మాకు ద్రదుకుట దుర్లభంబయని పెంచి s6