పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/450

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

చతుర్థాశ్వాసము అభిమానంబునఁ జెనఁగుచు వ్యభిచారమసర్పఁ బోక వడ్డీలుపోర్ శుభములఁ బొందంజాలక యభిఘాతముండు బొక్క యబ్బ మగపడే ? ఆర్యులపురములఁ గరియని చావ్యంబగు సంతసంబు పకగొనడా నా యారుులరీతిగ నుండfxt పర్యాలోచించి మోహ పరవశులగుచున్ వనములనుండలేక యదువర్యుది కొంచల సంభ్రమంబునన్ ధనియక కోంచేపేని నవనాగరీకంబును దొండఁగోరి ప త్తనములఁ గట్టుకోఁదలఁచి డాలసునాదులఁ గూడి యొడకో చనికినీతాంతహర్షమున జయ్యనగ£మ్మట నొక్కయమ్మునన్ ఆధికోత్సాహంబున మరి పృథుసామర్థ్యంబున యదువృష్యంగకులున్ మధురాపురి పిర్మించిరి ప్రధీతండుగ సెల్లవారు ప్రస్తుతి సేయన్ వసుదేవాదులు తమ దా రసుతాదులఁ గైకొనీ మధురాపురమునకున్ వసియింపఁగ బోయరచట వసతి గలదటంచు భోగ భాగ్యములండన్ పిమ్మట నావసు దేవుని తమ్ముఁడ నాధృష్టి యనెడి ద్రావిడవరుఁడున్ సమ్మతిపడఁడయ్యె సర ణ్యమ్ముల దిగఁబెట్టి పోవ నా నగరునకున్ - 17 )