పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/443

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

హంస డి చి కు లమృతి. మాగధవృతనాధీశు అమాత్యవరులు హంసగీచికులు రాజసూయాధ్వరంబుఁ జేయ సమకట్టి యప్పుకై చీరియొక్క బ్రాహ్మణునిఁ దింపిరప్పుడు ద్వారపతికి ద్వారక కేగి బ్రాహ్మణుఁడు పద్మదళాక్షుని దర్శనంబు పై వారఁగఁజేపి పిమ్మటను వచ్చిన కార్యముఁ దెల శ్రద్దతోఁ బెణఁడువల్కు నేన్ను డుల నక్కణయెల్లను సోలకించి లో సారెకు నీగతిన దలఁచే సాధకబాధకముల్ మురారియున్

  • వేడుకఁబోయిన తీవెయే పదములందుఁ దగిలె'నన్న సామెత రీతీ ధరణిసురుఁడు తంత్రమును నడుచుండే హితమ్ముఁగోరి సంశయింపంగఁ బనిలేదు సమయమంచు

వివరించి శ్రీకృష్ణుండు కొండొక సేవు మనము వహించి రెట్ట కేలకు ధరణీసుకునితో నిట్లు వచియించె ఓ ధరణీసురా ! చని హితోక్తులు చెప్పుము మీదుధారుణీ వాథునితోడ యాదవులనన్దలలొగ్గరు వై రిహ ళికిన్ గాథలు చెప్పనేల ? యవకర్ష సహింపరు ప్రాణభీతిచే సాధక బాధకంబు లొకసారిఁ బరీక్షను జేయమేలగున్ //