పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/441

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

మా త పు రా ణ ము కల్గదుర్జయంబైన మాగధనృపాల చంద్రచతురంగవాహినీ సముదయంబు యాదవద్వీపమును ముంచునట్లు బయలు దేరే దుర్వాద భండనోద్రేకగరిమ వచ్చిన మాగధ సైన్యముఁ జొచ్చెర యాదవులుగాంచీ సిద్దంబగుచున్ గచ్చలు బిగీయించికొనుచు విచ్చలవిడి వచ్చిపడిరి విద్వేషులపై ఏటున కొక్కనీఁ గూల్చఁగఁ జోటియగు యాదవుండు పోసో యదియున్ వేటా 1 యని మాగధుఁడిదే నూటికి సెలగంచుఁ జంపె నూర్వర నొకఁడే సెలవంటిదేది నెత్తుటి షెలయేరులుపాటి మగధ సేనాసుభటుల్ పెలరేఁగి పగరగలుగుల పేలచే గుదిగ్రుచ్చి నేలగి సెలఁగుదురంతన్ కోటానకోటులు కుప్పఁగూరఁగ గూలఁ దించటంగాళ మై పాట రిప్పులు వెన్నెడి మాగధ వీరాధివీరులు పాదోలిరి యాదవ ప్రవరుల కృష్ణుఁడీయోటమి నీక్షించి యన్నమౌ బలరాముతోఁగూడి పాటి పోయి యనతి దూరమునందు నలరు ప్రవర్షణ గీరిఁజేరి డాగెఁ గలదరమునందు 68