పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/435

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూ త పు గా ఉ ము చరణోద్ది యుగ్మలాక్షారసం బొకమాటు పగవారీర్రాన్నెత్రు వాఁకయొకట ముగుద పోలంజూపు మొత్తంబు లోకమాటు వై రుల తూపుల బారులోకట మదనరంగస్థలీ మండనం బొకమాటు కదనరంగస్థలీ గరిమమొకట కామతంత్రపరీత కార్యంటు లోకమాటు . రాజ్యతంత్ర రహస్య రాజీనొకట కలలు గనుచుండె రేలెల్లఁ గళవళించి యన్యదుర్లభమైన కార్యంబుఁ జేయఁ బూనీగ గై కొన్న వాఁడౌటఁ జోహళించి కునుకుపట్టునే కారాతురునకు నెందు ? దూరదృష్టియు, దివ్యదృష్టియుఁగల్గి శ్రీకృష్ణుండు వెంటనే బహు బాంధవ సంపాదనంబునకై నడుముకట్టిని బహుళ ప్రయత్నంబులఁ జేయసిద్ధపడిభోజమానాథు పత్రీ రుక్మిణి చెడ్డ వట్టెను రాక్షసోద్వాహమందు బూటకంబులు చెప్పి పౌరపుచ్చి సత్యభా మను వివాహాంటోడే సరులుచూపి విందానువిందుల ప్రేయసహోదరి మిత్ర విందను మేలపుతోఁ బెండ్లియయ్యె వగ్న జిన్నృపుని 'నందన నాగ్నజిత్తినీ బరిణయం బాడెను బందే మొడ్డి