పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/431

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూత పు రాణి ము ముక్కుగోళ్లుబికించి మోరెత్తుముడిగిబ్బ . నచేతి దెబ్బతో నరిమిపట్టు కాళోవ్విపోరాడు కారుగిత్తలనొత్తి యొక్కఁడే పోరాట ముడుపుచుండు అంకెవే కోడె యం కె వేసిన ముట్టి తెగియించి చెవిఁబట్టి తెచ్చుకఁడె కాళ్ళబండిముదూపి శ్రేళ్లువారేనట్టి ఐదరించియొక్క(డే పట్టి తెచ్చు ఒరులు సేయంగనేకని బిరుసు పనుల నెన్నిసెన్నియో చేయుచు సన్నని మిత్రకోటిని గడియించి మెలఁగు ననవ రతము, కృష్ణుండుయావనా రంభ వేళ జగజెట్టిచను దేరఁ జలపట్టి పోరాడి తనచల్లడము క్రింద సనుపుచుండు బుసకొట్టునెలత్రాచుఁ బుట్టకల్గుననుండి చేస బైటకునులాగి విసిరికొట్టు ఆలవోకకారుదున్నల కొమ్ములనుబట్టి నిమిషంబులో వాని నిల్వరించు ఎతైన నెత్తమ్ము లెగబ్రాకి గండభే రుండకులాయముల్ రోయుచుండు ఆకతాయి పనులనిట్లు లాచరించు గోపబాలురతోఁగవ గూడిజృంద నిండుమురితోడఁ జురియించు చుండు సనవ రతము కృష్ణుండు వనారంభవేళ 58