పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/427

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూ త వు రా ఆ ము ప్రొదుపాడవక మునుముందే పొరలిలేచి దూపుముడిలోన వీరపూలు తులమి, తుటిమి చేలఁగి చిన్ని కోలను రాధ చేత (దిట్టి తోలుకొనిపోవు నామంద దొడ్డినుండి జాపయ్యఁటనపై సవరించు నెపముచే వలదపాలిండ్లఁ గన్పఅచుచుండు కందోయి మూసికో కలదు చిత్రందించుఁ దూదుమారంబులో ముంచినెత్తు గుమ్ముపాలను దెచ్చి కోకొమ్ము నాసామీ యనిపాలదు త్తను నందియిచ్చు కనుగొమ్ము నే నెన ర్తనౌ యంచుఁ గనుమూయు వేనుకగా జొమ్ములు పెన్ను నాన్చీ తెలిసియో తెలిసికొనకో కలికిమిన్న దొంగకృష్ణుని ప్రేమంబు దొంగిలింప జగమున్నీయు దిగమ్రింగఁ జాలుజా కందచందము లెన్ని యో యట్టెచూపు. మీట్టుగబ్బిగుబ్బల మొనల్ మీటి చింపు ననుచుఁ జనుకట్లును దోడిగి కొనుటమాని పై (ట చెఁగున తొమ్ముల పట్టుగప్పుఁ బుట్టి యె (గఁటోమిటువంటి పొదుపులా(డి రాగములేని రాధ యసురాగము కొన్న న సాగుచుండఁగా రాగ ముదంబు కృష్ణుని సరాగములా రెడి కోర్కె పుటఁగా రాగముఁదీయుచున్ సుమపరాగము పై విదలింపఁ దిట్టుకో రాగ మురారి, యందక డాఁగతనంబున దాటు జాలు 54