పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/426

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

చతుర్థ శ్వాస దు మువ్వకోడెల మెడనూలి ఇవ్వలులియ మురువునడచేత మొలనూలి పువ్వలులియఁ దమ్మితూఁడుచే నదలించీ తజుముకొనుచు వచ్చు రాధ శ్రీకృష్ణుని పజ్జ కెపుడు వెన్నెలకారును డెలఁగి వెన్నెల నవ్వున వెన్నుఁ కొక్కతో వెన్నెల రేల రాధఁగొని వెన్నెల కుప్పల నాడియా 2 . వెన్నెలపుల్గలో యనఁగ వీడక జోడునుగూడూరుచున్ ! వెన్నలదొంగ రాధయును బృందఁ జరింతు బిడ్డంగులై ఇఱుకు గుబ్బలమధ్య యిటికి ఓసాళించు పుంజాలదండ చన్మొనలఁజిక్క పుంజాలదండలోఁ ఇవ్వాలాడే పులిగోరు పతకం గులకరింప తొడవుగా నీడినట్టి పెడనిండ మేలిపడ్డ గురింద పేగులు గునియుచుండ పచ్చసొల్ చాపిన యచ్చగుండుల సరున్ మిట్టుగుబ్బలమీఁద మిడిసిపడఁగ నడ్డ దానయు ముంగేజ నటపటింపఁ గాలియందే గల్లుడు గల్లరనఁగఁ జోకపుందీవి రాధిక తొక్కుచుండుఁ ధనదు సోయగంధనుజూచీ కోచుచుఁ దనిసి తుము విదల్చచున్నపడు తొంగలితుమ్మెదమెక్క వెండ్రుకల్ పి (దులమీఁద జారిపడి పెళుతి మిట్టిపడ ంగ ముంగురు మురువు మొగంబుమీఁదఁ బడ గుడులమూటనుగట్టు రాధికా తరుణి హరించుఁజూపరుల ధైర్యము పుత్తడి బొమ్మలాగునన్ 53