పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/422

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

చతుర్థాశ్వాసము అతని ధర్మపత్ని యశోద యనెడి యామె యాతుబిడ్డను ప్రసవించె ననుట తెలిసి యాత్రపాటుతో బిడ్డను నరిమికొనుచు నేమియో తలంచికొనుచు నేగినటకు వెలుగుకోట లేని ప్రేపల్లె యగునేగి కదలకుండ సుంత మెదలకుండఁ జోంచి పొంచి పోయె పురుటాపొదిగి బిడ్డనుంచి, యావిడ్డఁగోమచు కటికచీకటిలో దా: కేలియుచే నిట్టుపడిపోయి తుల తుడ కెట్టులో మరల యమున దాటి చేజసొల బ్రవేశించి, యాడుచంటిపాపను దన పురెటీరలీకిచ్చి యేమి యెకుంగవి ఐనిబోలెఁగాళ్ళకు సు కళ్ళు తగిలించుకొని సందు నినుదించు చుండె, ఇంతలో జెల్లెలు ప్రసవికాచి మాటఁ గానలివారెవలస దెలిసికొని కంసుడు గారాగృహంబున కరుదెంచి చెల్లెలు కంట దడ పెట్టి వలవల వాసోవుచున్న ను సరకు సేయక పసికూనను బలవంతముగా విసరి అనికొని యబై యాకసమున కెగుర వైచి కత్తివాత కెజఁ జేసి ముగిడి చనియె. ఇంక సచ్చట వేపల్లెలో నందువీంటను గృష్ణుఁడా నంచగరిమళ బెరుగుచుండేఁ చేరుఁగుఁద్రావీ వెన్న (ఏసుచు నా తగషేను మీసమిస లాడుచుండ నేమితక్కువ కలవావి యంటబిడ్డ ? N 45