పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/420

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

చతుర్థాశ్వా స ము తల్లిదండ్రులు శోక మోదకం(టోంది వీవీ ద్రదికించు బటులంచుఁ బీజకీఁబడఁగఁ గడకు వసుదేవుఁ డారాట ము.వేగి పిదప నొక యుపాయందుఁ దలపోసి యోగి యొదిగి కావలివారీఁ గట్టీకొని కాకుల సంకెని ల్చూపుచ్చి యా త్రోవకు నడ్లమౌ యమున తోయములం దిగి, పాటిరేవులో నావ 1ఁగద యానక దుందుభీ నెతుకందుతోఁ సేవల పుత్ర మోహమునఁ గ్రిందును మీఁదునుజూడకుండ (గన్ నెత్తురుకందును తోమ్మున హత్తించీకోని వసు దేవుఁడరీగె నిశీధికి బిత్తరపడ కడనిండి యే త్తిన యీ పుత్ర మోహ మేంతకుఁదగదో ? నందగోపకుండు బృందడగ్గన వల్లవులను గూడీ వల్లెఁ గట్టి యాంకదుపులెన్నో యార్జించెఁ గొల్లంగో సొమ్ములన్ని తనకు సొమ్ముఁగాగ ఎచ్చట జూచినంబసులే యెచ్చట జూచినఁ దొల్లుపట్టులే ఇచ్చట జూచినన్ గదుపు లెన్నియొ షేపు కిలారి మూఁకలే వచ్చని బీళ్ళపైఁ బొరుగు వారెడి చక్కని కోడెదూడలే ముచ్చట గొల్పుచుండు వనభూముల నందునిపల్లెయంతటస్. గోరాడు గుట్ట మెట్టల గోరాజుల బటువుగుచ్చి కొమ్ములచేతన్ గాయలు తిరిగిన మెడలుసు గా ఆటనలుపు మూపురములు గలిగి కడంకన్