పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/410

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

చతుర్థాశ్వా పను పోకముడి విప్పనీయని పో (కలాఁడి రై కముడి విప్పనీయనీ సోకులాడి బళిర ! యుండరై రంది ప్రేపల్లెయందుఁ గృష్ణు పోకిళ్ళచే నీదీ చెంత విజ మొ 1 వరుస వాపులు లేక వేపల్లెనున్న యట్టి మగవాండ్రు టింకుటాండై కంచు సాటి లోకులు వాయెత్తి చాటుచంద్రు కృష్ణు పోకిళ్ల చే నిది యెంత నిజ మొ. మౌనీశ్వర ! చెప్పంగదే! డౌనము తినలేని పాల బుగ్గలనాఁడే తా నత్తమిల్లె నందురు మేనత్తగు రాధఁగూడి మేలజీకమునన్, గోర్లిళ్లడందురు కొంద గొల్లిగాఁడు యాదవుండను పొర్ణేయు డందు రికవి గద్దెపై నెక్కరానట్టి క్షత్రియుండ అందు రింకఁగొందరు తెర్పిరా ? నిజంబు. పొగరు విలుకాండ్ర గమకాండ్ర మొగముఁదన్ని చాలఁగే చాపు అందుకోఁ జాలునట్టి యేకలవ్యున కీతని కేలపుట్టె జన్మపై రంబు సంయమీశ్వరః వచింపు. ఇదియది యననేల ? శ్రీకృష్ణ చారిత్రంబున మీ రెజీంగిన యంత వట్టు మూలముట్టుగఁగల గుట్టురట్టులఁ జెప్పరే యనపుడు నూతర్షి యత్యుత్సాహంబున విట్లు చెప్పదొడంగెను: