పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/400

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

కర్ణుఁడు పూతపడేనా ? నగోత్రజులుకూడఁ దమలోఁ దాము. పెండ్లి చేసికొన సాచార మున్నది. సాత్యకి వంశమందుఁ బుట్టిన సత్యభామను శ్రీకృష్ణుఁడు పెండ్లియయ్యె - వ ర శ స క ము, యుథాజితు నమిత్రుడు నిమ్నుడు ప్రసేనుఁడు; సత్రాజిత్తు సత్యకుడు సత్యభామ సాత్యకి కర్ణుఁడు సూతుడేనా ? ఇందుకఁ గర్ణుని దురాణములు, భారతము సూతుఁడని వచించు చున్నవి. ఈ కింవదంతివి నాధారము చేసికోని యనేక గాథలు దియలు దేరినవి. కాని భాగవతములోఁ జెప్పఁబడిన వంశవృక్షమును నీటఁ బొందుపఱచుచున్నాము. దానిఁబట్టి చూడఁ గర్ణుని పెంపుడు తండ్రియైన యతిరథుఁడు చంద్రవంశ క్షత్రియుఁడై నట్టు పొడకట్టుచున్నది. ఈ చిత్ర మేమియే కర్ణుఁడు సూతపుత్రుడను ప్రవాద మేల బయలువెడలినదో దురొహముగా నున్నది. పుట్టిననాఁటినుండియును గర్ణుఁడు దురదృష్ట వంతుఁడే.