పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/391

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

బలవద్విరోధము సంప్రాప్తమయినది. కానీ స్వసంఘముము గిరిగీపి నిల్పఁగలిగెను. కంసుఁడన్న సామాన్యుఁడుకాడు; జరాసంధుని యట్లుగడు. జరాసంధువీ బలపరాక్రమములు. ముష్టి యుద్దకౌశలము లోకవిదితము. అతని సైన్యము వీనసుటాకీర్ణము. ఇతఁడు బహుబాంధవుఁడు. ద్రావిడ సంఘము చీలిపోయినది. ఇరుపాయలయినది. బహుళ సంఖ్యాకులు జరాసంధుని కేతన పటాంచలము క్రింద ప్రొవయిరి. యదువృష్టి భోజాంధకులయందు నధిక సంఖ్యాకులఁ జేపట్టి, శ్రీకృష్ణుఁడు జరాసం ధునితో డీకొనెను. జరాసంధ వక్షముననున్న వీరులం జీలదీపి యొకడు తోర్పడక మున్న యొకరిని పొడవడంచుటకు నారంభించెను, ఆశ మంబున హంసగీచికుల మాయోపాయముచేఁ గూల్చేను. దీనజరాసంధుఁ డద రీపతి యప్రమత్తుఁడై సెన్ని యో సారులు దండెత్తిపోయి శ్రీకృష్ణుని వీరాభూతుని జేసెను. మధురలో నున్న చోఁ బ్రాణంబులు దక్కవని టీంగినవాఁడై జలదుర్గము నాశ్రయించుట యుత్తమందిని యూహించి వెంటనే సముద్రములో ద్వారవతియను పట్టణంబుఁ గట్టించి యచ్చోటకుఁ దర లేను. ఇచటనుండి నిర్భయుఁడై తంత్రములు పన్నసాగేను. ఏకలవ్యుఁ డీ సమయంబుననే ద్వారవతిపై దండెత్తి యా పురంటును మీగురిఁ బాడోనరించి మట్టగించివై చెను. సార్వడు ఏకతనము లాడుచుండెను. శిపాలుఁడు 'మహోల్లాసంబున నైన్యంటులఁ గూర్చుకోవి బెదరించు చుండెను. వి ష మ స్థితి ఇట్టి విషమస్థితియందు దిక్కు తోఁచలేదు. దరి తెన్ను గానరా లేదు. ఏవై పు చూచిన వైరి సింహనాదములే, ఏవైపుల దిలకించినము పై రీ ధనుష్టంకారములే, ఏవై పుపలడించినమ వైరి సేనా శిబిరములే. క వీరుఁడయిననుఁ జేయూత చ్చువాఁడు గానరాళ డయ్యె. శ్రీకృష్ణుఁడు భయభ్రాంతుఁ డయ్యెను. జకితుఁడయ్యెను. జడుఁ 'డయ్యెను. ఆర్యుల సాంగత్యమున కాసింతుమన్న నప్పటికి నార్య రాజుల