పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/386

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

యా ద వు లేవ రు ? చ్ఛజాతీవారు. ఇక ప్లేచ్ఛులన నెవరు? మ్లేచ్చం ఆవ్యక్తం భాషంతే ఇతి మ్లేచ్ఛః; ప్లేచ్ఛ, అవ్య కేశఖే, అనఁగ నవ్య క్తమగు భాషకలపోరు. ఆర్యులకు ద్రావిడ భాషలు "అవ్యక్తములే". ద్రావిడ భాషలనుగూర్చి యార్యులయందు వ్యాపించియుండిన యట్టి యభిప్రాయములే నేటికిని మన కళ్ల రంధ్రములఁ బడుచుండెను. నన్నయకాలమునాఁడు తేటఁగు భాష “గాసటబీసట**గా నున్నదని తలంపఁబడెను. తెలుగుదేశమునఁ బట్టి తెలుగుభాష నేర్చిన నన్నయాదురికే తెలుఁగు *గాపట్టేసట" గన్పట్టినప్పుడు తెలుగుబాస ను.కాక మెఅ ంగని యాగ్యులకుఁ దేలఁ గుబాస యవ్య క్తముగా నేల పొడచూపరు? ఈ ప్లేచ్చజాతులన్నియు ననాధ్యులనియు ననఁగా ద్రావిడులనీయు మా యభిప్రాయము. | వసు దేవుని మూఁడవ తమ్ముఁడగు అనాథృష్టి “కి శత్రుఘ్నుం డను నామాంతరముగల ఏకలవ్యుఁడు కుమారుఁడు. ఈ యేకలవ్యుఁడు “నై షా” యని బ్రహ్మ పురాణము 'మో మోటమిలేక సత్యమును పెట్టి బుచ్చుచున్నది. కావున యదుజాతి ప్లేచ్ఛజాతి; ఆనఁగ నాటకకులయిన కిరాతాది జాతులలోనివారు. ఇట్టి యదుకులంబున శ్రీ కృష్ణుండు జనియించే. | యదువృష్టి ధోడాంధకారి జాతులయందు భోజచంశము రాజవంశపు, అనఁగా నీ జాతులను పరిపాలించు రోజుల భోజకులము నందే యుండవలయును. వసుదేవుని భార్యయగు దేవకీయు, శ్రీకృష్ణువీ భార్యయగు రుక్మిణియును ఏ భోళాంగనలే! వసుదేవుని చెల్లెలగు వృథ (కుంతి) భోజకులంబునందలి రాజగు కుంతికిఁ టెంపుడువోయి కుంతి యద్యను. ఈ కుంతి భోజునకు నాగులచుట్టరికం టున్నదందురు. సాగులకుఁ బెండ్లిండ్లులేవు. అందు చేత నే కాఁబోఁలు గుంతి సంచగవి మీసంతుతోఁ బెండ్లిఁ జేసికొనినది. భోజుడుఁ గంసుఁడు ప్రభువచ్యెను. తమ్మాలమున యదుకృష్ణ భోజాంధుల కెల్లఁ ద్రిభువయ్యెను. జరాసంధుఁడు తన కూతుండ్ర వీర్వుర హస్తిని, ప్రాప్తినిఁ గంసున కిచ్చి పెండ్లిచే పెనం. భోజు అధిక సంఖ్యాకు లును, రాజవంశమువాదము, సార్వభౌమునితోఁ జూబ్లరికందు కలవారు