పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/374

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తృ తి యా శ్వాసము

ఎలకాల మేల్ల వృ త్తంబు లేటుఁగుదు రైసఁ గన్నులార నేనుచూచి మీకు విన్నవింతు నొకడ కథ లెల్లం దప్పుపట్టవద్దు తండ్రి! నన్ను అనవీని మానిచంద్రుఁడు రయంబున లేచుచు నొక్క-యోషధిన్ గొని యరు దెంచి చూడుమిదిగో! యపురూపపుమందుటకు దీ నిని నజ కాల భాము నెడ నింగినీబోయెద నెంతదూరమై నను గను జెప్పపాటునససన్ ఏని మిక్కిలి యాదరంబునన్ బిక్క మొగమున మునీనాధు చకిచూచి యేమితోఁచక కూర్చుండి యించుకంత పైన మప్పుడే నిశ్చయపుచి నేను యోగవానలు సంచీలో నుంచొకోనుచు పొద లేపనంబుఁ బట్టింప నటుల - మింటికెగసీ నాడ: మంటినుండి తెల్ల వార"లేదు దిగినాడ మాయూరీ చెఱువుగట్టుమీఁది చెట్టు క్రింద 15 ' *