పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/364

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తృతీ యా శ్వా న ము • బ్రతికినన్ని నాళ్లు రావణ్మ పతి పౌరుషంబుతోడ బది కెససఁగ సర్వనాశ మైన జాతి ప్రతిష్టను గాచుపోఁడ రిపుల నేఁచువాఁడ పరదారాగర్భ నిర్భేదనచణ ధనుర్ఘ్యావల్లీకిణాంకితము లైన యీ హస్తములు, నిరంతర సవకోటి శివాలయరార్చా పవిత్రీకృతములయిన యీ హస్తములు, ధర్మవీణాపరాయణ కండలుండనపటిష్ఠ దాఘిష్ఠ ఖడ్గపుంఖరత్న ప్రధారించోలీ విభ్రాజితంబులయిన యీ హస్తములు, సంతత దానజలధారా పరివ్రుతములయిన యీ హస్తములు, నీచమానవునకు, జాతీ వైరికి, హతభాగ్యుసకుఁ గై సొరంబు సేయునా? ఓరి పాపీ! ఓరీ కులద్రోహియంచు. బెట్టిదంబుగ నజ కొలఁ బెట్టితన్నఁ గ్రిందపడి గద్దెపై నుండి కిటికి లేచి తలపులీడేరె నని పొంగి కోలువువదలి క్రొవ్వుమాటలు 'తెగఁబడి కొన్ని పక్కి నలుగురు మంత్రులంగలిసి నక్కి విభీషణుఁ డజ్ఞ యజ్జిగ వలఁగల రామచంద్రు పదపద్మయుగంబున వ్రాలి. దీనుఁడై గిలి నభయంబువేడఁగ నొక హనుమంతునిమాటమీఁదనే చ్చెలీగ గ్రహించి రాముఁ డభిషిక్తునిగా నొనరించే లంకకున్ 14.