పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/361

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

కోలాహలముం జేయుచు గోలాంగూలములునడువఁ గోయని ధరణీ పాలసుతులు ను గ్రీవుని కేలూనుచు నడచిరంత కేరింతలతో వారము లెన్ని కడప వానరులంగోని దడీ గోంబుధీర జేరి మహాసముద్రమీది సేన లపొర ను", "లెట్టు. దీని నే W్పరఁ దరింపఁగల్గుదు మొ యంచు విభాకరపుత్రుఁగూడి సా మీరీనిబిల్చి మంతనము మిక్కిలీ చేయుచునుండ నచ్చటన్, రాగవఁ డబ్ది కొవలను రోణువతో దిగియున్న వార్తనున్ వేగులవారిచేఁ దెలిసి వేగమ రావణుఁ డా ప్రమంత్రులన్ వేగు దండనాయకులఁ బిల్చి సమ స్తముఁ దెల్పి కర్ణమున్ బాగుగ నిర్ధరింథుఁడని పలె నిజస్థితి నిండుకొల్వులో ఎటులో విభీషణుండెజఁగి ° సభ సంగతి యప్పుడప్పు డే కటఁదోపూసికట్టి యోడికంబుగఁ గొల్వును జేరి యందు నొ కట నుపనిష్టుఁడై సరిగఁ గనోనుచుండి సభావి శేషముల్ చీటుకున బూటకీడగుచుఁ జిత్తములోఁ దలసో సె నీగతిన్ ఇది సమయంబువచ్చే సౌదీ ట్లయినన్ బదులాడి కున్న తో బ దెబడె కిట్టులం దిని సభాస్థలి లోకులు బువ్వఁదిట్ట త ప్పిదమును నన్న నెత్తిపయిఁ బెట్టి పురిందిగఁ బెట్టి రామభూ మిదయితు పాదపద్మముల మీఁదను వాలి నమస్క రించెదన్ 10