పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/358

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తృ తీయా శ్వా నము పట్టువడిన పగవానిఁ బాఱఁజూచి కొలువులోన శించుట కూడుననుచు మంత్రివర్గంబుఁ బిలిపించి మంత)వే లే తల్డో ణమ కొల్వు సేయ సిద్ధపడుచునుండ విభీషణుండు పుత్రికాముఖంబున నీ యుదంతంబంతయు నెతంగి, యేపన్ను గడనైన నాంజ నేయుని శిఁ దపించుట స్వార్థంబునకు మిగుల సనుకూలించునని యెంచి, యత్యుత్సా హంబులో నొడ్డలగంబునకు నేగి యందు మరణదండన యొక్కటియే సముచితంబగు శికయని జరుగుచున్న చర్చ నాలించి, వారించి, యగజునుద్దేశించి, " ఎ దూతయవధ్యుఁ డాతనిని డుంచుట ధర్మము కాదు సోదరా! నీతిదోరంగి యీవిధము నీయటువంటి మహానుభావ్యుడే దూతను జంపుచో జగము దూరదె ధర్మవీనాళమంచు నీ వీతనిఁ జంపమని యెది యేనొకశిక్ష విధించి పంపుమా దూతను బరిమార్చినచో భాతిఁబరస్పరము రాయబారము లె.లక్ భూతల పతులకు నడచును దూతల వధియింపఁదగదు దొరలకు విందు (181 18 :