పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/350

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తృ ఉ యా శ్వా న మీ లంకలో గృహచ్చిద్రముల్ బల సె" 'ఇంటి గుట్టు లంకకుఁ జేట' య్యెఁ దుట్టతుదకు బహుళ విజయసంజ్ మడి సెఁబో రావణుండు ప్రమత్తుఁడగుచు లంకానగరం బిట్టి దురవస్థకు లోనగుచుండ నశోకవనీ మధ్యంబునఁ బెదతండ్రి యాజ్ఞఁ బాటించుచున్నట్లు నటించుచు సీతకుఁ బెంగటన్ నిలిచి చిన్నరి పొన్నరి నవ్వు నవ్వుచున్ జీతులు మోడ్చుచుం ద్రిజట చేయుచునుండి నపర్య లెన్ని యో చేతినేని సో మెకడ నే కనిపెట్టుకయుండి జాణయై నీతకు నమ్మికం గలుగఁ జేసికొని దనయందు గట్టిగా, బెదరింపక బదులాడక మెదలుచు మది కెక్కున మిక్కిలి భక్లీన్ రుదకొకనాడ, డిట్టు త్రిజట పదేపదే చెప్పంగఁదొడఁగే వసుధాసుతతో; పదినాళ్లు కాలేదే పాఠారీఁ దన తేరి సుతఁగట్టి' తెప్పించే సుతునితోడ నలునాళ్లు కాలేదే నందనోద్యానంబుఁ జోరఁబోత చీకాకు పరిచివచ్చె 17 129