పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/35

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

త్రే తా యు గ ము


వివాహములకు స్వయంవరము తోడ్పడినది. గోమాంస భక్షణముకాని,మాంసభక్షణముకానీ సామాన్యముగనే యున్నది. అనూచానుఁ డై నను, గోమాంసభక్షకుడుగ సుండుట వీప రీతము కాదయ్యె. +[1] త్రిధన్యునీ కాలములోఁ బెద్దకజుఱవు వచ్చినది. విశ్వామిత్ర ఋషీంద్రుఁడు ఊటు'బమును బోషించు కొసఁజాలక కుమారుని నొక్కని నూరుగోవులకు విక్రయించి యుదరపోషణముఁ గావించుకోన సమకట్టి వీదుల వెంట దిరుగుచుండఁగా ద్రిదన్యుని జ్యేష్ఠపుత్రుడయిన త్రిశంకనృపతి విశ్వామిత్రుని కుటుంబమును బోషింపఁ:బూనుకొని తినుబండా రమును సమకూర్పఁజాలక, వసిష్టుని గోవును నాహారార్థము దొంగిలించికొనివచ్చి, యాఁకటబాద కోర్వక తానే యాగోవునుజంపి, నంజుడు భుజించెను.


ఇల్లాండ్రు వెలయు చుండిరి, ఒకరి భార్య నొకరుదెచ్చి యుంచుకొనుట ధర్మపీడగా నే నెంచబడు చుండెను. త్రయ్యారణ్యునీ పుత్రుడయిన త్రిశంకుఁడు వివాహిత నోక్కొర్తు.కను బలా త్కారముగాఁ గొని వచ్చినందులకుఁ దండ్రి కుపితుడై నానిని రాజ్యభ్రష్టునిఁ జేసి చండాలరూపంబుస వ ర్తింపమని శపించెను. కుల ద్వేషము మోసులెత్తెను. ఉల్లేఖన లోపం: <ref> ట్యాగుకు, మూసే </ref> లేదు.*శూర్పణకా పుత్రుడైన జంబు కుమారుని మాయ్పాయము పన్ని బ్రాహ్మణులు లక్ష్మణునిచె జంపించిరి. [2]ఈ విధముగనే తపోనియతినున్న శంబూకుని రామునిచే దయమాలీ జంపించిరి.

...................................................................................................................

  • * * ***


34

  1. బ్రహ్మ పురాణము.
  2. ఉ త్తర రామాయణము,