పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/33

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

త్రేతా యు గ ము


పంచాయతీలోఁ జద్రునివలన గర్బిణియైతనని యొప్పుకొని బిడ్డనుగనీ యాబిడ్డను జంద్రుని కేయొసంగి, మరలఁ దాళీగట్టిన మగఁడగు బృహస్పతిఁజేరి కావురముఁ జేసెను. ఇందుచే సంఘ బహిష్కృత లేదు. భర్తయు దేవతా గురుపదంబునుండి చ్యుతుఁడు కాలేదు. ఇక బృహస్పతి మతి లేక మమతచే నన్న భార్యయుఁ బూర్ణలగర్భిణియునగు 'మమత సమ్మతి లేక పైఁబడి గర్భస్థశిశువు వలదనుచున్న ను బలిమిపై రమించెను. ఇందుచే మమత దోషదూషితకా లేదు. బృహస్పతి దేవస్పతి మన్ననకుఁ బాత్రుఁడు కాకపో లేదు. [1]1 సర్వసాధారణముగ బ్రాహ్మణులకు క్షత్రియులు లోఁబడియున్నను నప్పుడపప్పుడు బ్రాహ్మణుల పైఁ దిరుగుబాటుకూడఁ గలదు. -ఈ కాలమున మరవదగని విషయ మొండున్నది.[2] * ఈ స్త్రీలవిషయమైయెట్టి కపటవర్తనముఁజూపి, యట్టి యత్యాచారముఁ జేసినను దోష ముగాఁ దలంపఁబడ లేదు. "


త్రేతా యుగము


ప్రజలకు స్థిరవాసము లేర్పడెను. స్వైరవిహారము తగ్గెను. "తపోనియతిచే దేహయష్టిని గృశింపఁ జేయుట వృద్ధి "

.....................................................................................................................

1.


32

  1. క్షత్రియులు భార్గవకుల నిర్మూలనము గావించుట, ఔర్వుని జన్మ చరిత్రము జూడఁదగును, (భారతము)
  2. వృందను విష్ణువు మోసగించుట, తులసిని శివుడు మోసగించుట, అహల్యను నింద్రుడు మోసగించుట, క్రతస్థలను యక్షుడు మోసగించుట యెరుగ దగును.