పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/326

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తృ తి యా శ్వా న ము అని గతి శ్రీరాముఁడు పినతల్లినిఁ జేరి పలుకఁ బేమముతోడ విని కేకయ రాజాత్మజ చనువున వచియించె నిట్టు చతురోక్తులతో: సరీ లెమ్ము కన్నతండీ! తరుణము కనిపెట్టియుం తప్పక నేనే నెరవున నై నను నీపని సరిఁ జేసెద నమ్ము మెట్టి సడి పై ఁ బడినF", అని కై కేయి వచియింప శ్రీరామచంద్రుండు ప్రహ్ళ పాంతరంగుల డై , పినతల్లి వద్ద 'సెలవుం గైకొని వెడలిపోయే. అనీమ్మట వెండియు నొక్కనాఁడు కైకేయి పుట్టినింటి దాసియైన మంధర పడివడి వచ్చి దేవీ ! కేకయరాజపుత్రీ ! సార్వభౌముడు శ్రీ రామచంద్రుని బట్టాభిషిక్తునిఁ జేయు టకులగ్నంబు నిశ్చయించి సంబౌరంబులను సేకరించుచుండెను, జేసే పర్వదినంబ”ని రోజుచు నుడువఁ ] కేయి తనకుఁ దలఁ చని తలంపుగాఁ జేజిక్కిన సమయబుసకు ముజీసి, తొల్లి మహాదారుణరణంబునఁ దాఁ జేసిన తోడ్పాటున కలసి, తన పతి యిచ్చిన వరద్వయంబున రాముని వనవాసంబునకు, భరతుని పట్టా ) షేకంబునకు వయోవృద్ధుండును, స్త్రీలోలుం డును సయిన చక్రవర్తిని నొప్పించి, రెప్పీంచి యీ సమా చాకబు శ్రీరామునకుఁ దెలుప సహ్మ చారిణియగు సీత (14) 105 '.