పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/325

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

మా ఈ సw.ఐ ము తోడుతో నాఁడు నెత్తురుఁ ద్రావి కడుపాజ ఉపజెపలాడు మానుపులులైన చిచ్చజమ్ముల పిండు చెల రేఁగీ కవడోనల్ తోపాడి నాలుకల్ గ్రోయుచుండ దావిడ మన్నీల ప్రాణంబుల హరింప శ్రీరామచందుండు చింతఁ జేసి 'కరెక్కుచేనైన నిల్లువాకిలిడించి దండకారణ్య భూస్థలికి నేగి యార్యరాజ్య విజృంభణ మాచరింప మంచి తరిక్సరం బపై పొంచియుండ సంతలో రాజు వార్ధక్య మెనయఁదన్నుఁ బెలఁగి పట్టాభిషిక్తునిఁ జేయ సెంచ కేకయ రాజవుతి):గని క్లిష్టపరిస్థితిఁ బూసగుచ్చిన బ్రేకకు నెట్టి యేకరణి నేనియుఁ దల్లిరా! దండకౌటవీ పాకట వీధులందిరుగు భాగ్యము నాకొడఁగూర్చిపంపవే వీలక మెయిల్ , ఏదలు రివువీరుల, రాజ్యము పెంపు చెందఁగఁ రాజు సంతుష్టుఁడై సచో భష్టుఁ డగున " టంచుఁ "బెద్దలు నుడువు పొమ్ములన్నీ జుఁగుదువు కాదే! తల్లీ! నా కేడుగడవు నీవుదక్క వేజెవ్వరు నేఁడు కలరుకి