పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/304

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తృ త చ శ్వా న ము అన్నమో రామచంద్రా' యటంచు నేడు వా రయోధ్యలోఁ బెక్కుకున్నారు కాని యన్నమో రావణ ప్రభూ' యంచు నేడు వారు లంకలో నెవరు గన్పట్టరారు. కలఁడు తోబు వొక్కఁ డుక్కలుఁడు రాన ణునకు జగజెట్టి కుంభకగ్లండు, నిదుర పోతు చిననాఁడె చౌదంతి పొడుగుకొమ్ము లోడిసి చేపట్టి యుయ్యాల లూగినాఁడు. విపుల తంత్రజుఁడైన విభీషణుడు పోకలాఁడు; పెద్ద వదరుబోతు ఖరుఁడు; మాజు తమ్ములు చెల్లెలు మాటకారి' శూర్పణఖ యన్నోలకు ముద్దుఁ జూపుబిడ్డ, శైవమతాభిమానియగు జంగమ దేవర గోవువన్ సదా రావణభూవరుండు తన రాష్ట్రమునందున జీవహింస తా "నేవిధి నైన మానుఫుటయే మతధర్మమటంచు నెంచి డే జీవులఁ జంపఁగూడదని చే సెను గట్టడి ధర్మలోలుఁడై. గొంతెత్తి తోలుసారి కోడికూయకమున్నై -- పురవీధులను నూడ్చి తిరిగిపోవు పడకమంచమునుంచి పడుచు లేవకమున్నె మెల్లఁగాఁ గలయంపి చల్లి పోవు