పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/291

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూత పురాతి ము | 1 తర్క వితర్కముల్ వదలి తండి వురోహితదండనాథ సం పరముచే మహా 8న భావముఁ దాలిచి యొక్కతీరుగా గరకుఁడయ్యే దాస్య బ్రజ కష్టము లో దెడుఁ గావునన్ శుభ దర్క ముగాఁగఁ జక్కఁబడు దారిని బోవుట పాడి పుతw ! ఇంతియ కాక... దేవరహస్య "మొండు నిను తెల్పెద స్వప్నమునందు సర్వలో కావనదీకి తుండు చతురాగమ వేద్యుఁడు నాకుఁ గోచి నే నీవజ కూరకుంటే నిటు లే నిఁక స్వైప మదీయభ క్తునిన్ బావను నిష్టురంబయిన బాధలు పెట్టుచు నుండ నెవ్వఁడో. గంటకుఁ డై ధరావరుఁడు గౌరీయ పెట్టిన యప్పుడే సభా మంటపమందు నున్న యతిమాత్రపు స్తంభమునందు డాఁగీత న్నంటిన వెంటనే యతని యాయువుఁ దీసెద నాదుభ కు నే నొంటరిఁ జేసి పోన నెటు లూరట గల్గునటంచు నాడెం, కత్తులు నూరినంతటనే కంపము నొందరు ధీరు లేందుఁ గిం చిత్తయినం బ్రమాదపడి సేయ రధర్మము గాన దీని యా వ తైజింగించినాఁడ భగవంతుని యిష్టముఁ దెల్పినాఁడ నీ చిత్తము; ధర్మపాలసము శిష్టసమిహీతకార్య మూఁగదా. రతుకుఁడొక్కడేనియును రాష్ట్రమునం గనరామి నీ ప్రజల్ రూకు భయంబుసన్ గలఁగి రోజొక యేడుగ నున్న వారు ని కయనంపదల్ గలుగు నయ్య ధృవంబుగ, నార్తులౌ పూజా పక్షముఁబూని పోరు నెడ బాగని దైవము మెచ్చుఁ బుఁతకా!