పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/266

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తృ తి యా శ్వాసము పోటదియా హిరణ్య కశిపుంగీటు దావిడ సార్వభౌముఁ డి హేను బాటునుం డెలిసి యెక్కువ లారసి జాగరూకుఁడై క: "టువఁగ దానికులకుం దలకట్టయి రేఁబసళ్ళు పో గాటముఁ జేయఁబూని తన రోణువతోఁ గని పెట్టియుండఁగన్ భువననాథా! దేశము సుభిక్షముగ నుండెఁ బ్రజలు శోభాయుతులై వీభవాస్పదులై యుండిరి. ప్రభుభ క్తి హిరణ్యకశివు రా జేందు) నెడన్, మాంసవంకిలములే మఖశాలలును లేవు భగవంతునకు జంతు బలులు లేవు ఇంకి గోడునట్టి యేరువాకలు లేవు. సిన మెత్తీ కాయని చెట్లు లేవు వీసరికొడునట్టి వేడిగాడ్పులు లేవు పండకుండెడి చౌటీ పడెలు లేవు వగాఁడు వాసలు లేక పాడైన నెల లేదు ఋతుధర్మ మెఱుఁగని యేడు లేదు లేక నా సను ప్రజలకు లేమి లేదు దొంగ తోడుబోతుల పౌజు దొడ్డ లేదు ప్రధిత వీరాగ్రగణ్య హిరణ్యకశిపు ఛారణీ పాలకుందేలు ద్రవిడసీమ.