పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/260

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

7 వ తుఁ డు జనియించెను. అందుచే నీ మెయందు సమగ్రద్రోవిడత్వము చూపట్టదయ్యెను. భర్తయగు రావణునకు సంధియని యెన్ని మారులో - నీతులు చెప్పుచు సమర పరాజ్ముఖునిఁ జేయఁ బ్రయత్నించెను. వినివిని దశకంఠుఁడు నీ మజఁదలి బన్న మే గతిని మానిని యీగుదు సంధిచేసినన్?' అని యామె మాట లం బెడ చెవిరబెట్టను. కుంభకర్ణుఁడు వజజ్వాలయను నామెను బెండ్లియాడెను. ఈమె వదాన్యశిరోమణీయగు బలిచక్రవర్తి కూతురుబిడ్డ. అందుచే జూత్యభిమానమున కునికిపబై, భర్తకు నీతియను నెపమున నెన్నఁడు గడ్డము చెప్పియుండ లేదు. | విభీషణుఁడు సరమయను నామెను వివాహ మయ్యెను. ఈమె గంధర్వశ్రీ; అందుచే ద్రావిడ జాత్యభిమానము నుంశయం లేక భరను రాజ దోహునిం జేసి, యింటిగుట్టు విరోధులకుం దెలియఁ జేసి నర్వనాశనముఁ జేసెను. సరమచే విభీషణుని కుటుంబమంతయు రాజ్యతృప్లాసీడితమును, రాజ ద్రోహపూరితమునే లంకను రామునకుఁ గట్టబెట్టి, జూతి ద్రోహముఁ గావించెను. దావీడజూతి యేడుస్తోతీలయినను సరకు సేయక తన భర్తను రాజును జేయుట యొక్కటియే యామె మనస్సునం దుంచుకోని మిగుల హేయమగు కార్యముఁ జేసెను. వంశపారంపర్వముగా వచ్చు పకు పాత కథలను వదలి కొంచెము విమర్శనదృష్టిని గలిగించికొని యీ పీఠిక జగరూకులై చదువఁ జదువరులను మరిమరి ప్రార్థించుచు ముగించుచుంటిమి. 19